Full - Govt DIET Bukkapatnam Students Mapped to Cluster complexes of Ananatapuramu & Satya Sai District
Contact Numbers of Head Masters of Sree Satya Sai District
LEAP APP లో FLN BASELINE TEST ...CONDUCT చేసే విధానం...
1..OPEN LEAP APP
THEN CLICK ON DEPARTMENT
2...LOGIN WITH YOUR CREDENTIALS
3....CLICK ON STUDENT
4..CLICK ON ACTIONS
5..CLICK ON STUDENT ASSESSMENT
6...CLICK ON G-FLN ASSESSMENT
7..CLICK ON SELECT SCHOOL
(ఇక్కడ... మీకు కేటాయించిన CLUSTER లోని పాఠశాల వివరాలు..DISPLAY అవుతాయి....మీరు VISIT చేసిన పాఠశాల ను SELECT చేసుకోవాలి...)
8..CLICK ON SELECT GRADE
(ఇక్కడ ఆ పాఠశాల లో నిర్వహిస్తున్న CLASSES 1 TO 5 DISPLAY అవుతాయి.... ఇక్కడ మీరు ఏ CLASS లో అయితే ASSESSMENT చేస్తున్నారో ఆ పాఠశాల ను SELECT చేసుకోవాలి..)
9..CLICK ON SELECT STUDENT (ఇక్కడ SELECT చేసిన పాఠశాల లోని విద్యార్థులు వివరాలు కనిపిస్తాయి...TEST CONDUCT చేస్తున్న STUDENT ను SELECT చేయాలి...)
10... CLICK ON STUDENT NAME
11...CLICK ON PROCEED
TO ASSESSMENT
12.. QUESTIONS DISPLAY అవుతాయి...